Loading...
Loading...
Loading...
Office Opening Hours: Monday - Saturday : 9.00 am - 7.00 pm, Sunday Closed

mahimasabdam.tv@gmail.com

+91 9390209376

వైఎస్ఆర్ జిల్లా వార్తలు

తాజా వార్త
తాజా వార్త

సిఐకు బైబిల్‌ బహుకరణ

వైఎస్ఆర్ జిల్లా/05 February 2022కడప నగరంలో తాలుకా సిఐగా నూతన బాధ్యతలు చేపట్టిన కె.ఉలసయ్యకు 48వ డివిజన్‌ కృపా కాలనీకి చెందిన న్యూనేటివ్‌ కృపా మినిస్ట్రీస్‌ అధ్యక్షులు పాస్టర్‌ పి.మహేష్‌ కుటుంబసమేతముగా సంఘసభ్యులతో కలిసి 2022 జనవరి 30వ తేది ఆదివారం పరిశుద్ధ గ్రంథమును అందించారు. అనంతరం వారి కుటుంబ క్షేమము కొరకు, పోలీస్‌ యంత్రాంగము కొరకు ప్రత్యేక ప్రార్ధనలు చేశారు. పాస్టర్‌ మహేష్‌ మాట్లాడుతూ తాలుకా పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ప్రజల సమస్యలను సున్నితముగా పరిష్కరించాలని కోరారు. సిఐ కె.ఉలసయ్య మాట్లాడుతూ ప్రార్ధన మందిరాల దగ్గర ఎవరైనా అల్లర్లు సృష్టిస్తే తమ దృష్టికి తీసుకురావాలని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ కార్యక్రమములో సిస్టర్‌ శాంతమ్మ, కుమారులు పి.రవితేజ, శాంతిరాజు, సంఘసభ్యులు పాల్గొన్నారు.

1.02K-Visitors
మహిమ

శబ్ద౦ †

ఆధ్యాత్మిక వారపత్రిక

దైవస౦దేశాలు,  సైన్సు తో కూడిన వాస్తవ స౦ఘటనలు, రాష్ట్ర వ్యాప్త౦గా జరుగు క్రైస్తవ సభల సమాచార౦, చరిత్ర, ప్రప౦చ వ్యాప్త క్రైస్తవ  వార్తాసమాచారం,  అద్బుతసాక్ష్యములు,  మిషనరీల జీవిత చరిత్ర,  ఉపమానములు, ఇంకా అనేక ఆధ్యాత్మిక రచనలతో వెలువడుతున్న.

ప్రకటనల కొరకు సంప్రదించండి

+91 9390209376

Popular Links

Get In Touch

Mahima Sabdam,
73-4-1, Narayanapuram,
Rajahmundry.

mahimasabdam.tv@gmail.com

+91 9390209376

బైబిల్ వచనాలు

సామెతలు 27:19 నీరు ముఖాన్ని ప్రతిబింబిస్తుంది కాబట్టి ఒకరి జీవితం హృదయాన్ని ప్రతిబింబిస్తుంది.

Follow Us

©2022 MahimaSabdam.com. All Rights Reserved.

Designed by R R V Prasad Distributed by Acme Web Tech